రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను ఇటీవల 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతకుముందు నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచింది. మొత్తంగా ఐదు వారాల్లోనే ఆర్బీఐ 90 బేసిస్ యింట్లు పెంచింది. దీంతో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు 4 శాతం నుండి 4.9 శాతానికి పెరిగింది. దీంతో వివిధ బ్యాంకులు
Source link
