న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్వర్క్ ఇక అందుబాటులోకి రానుంది. 5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన దేశ రాజధానిలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలు ఈ భేటీ సమక్షానికి వచ్చాయి.
Source link
