న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తోంది. పీకల్లోతు నష్టాల్లో మునిగిన పోయిన ఫిన్టెక్ కంపెనీ ఇది. ఇప్పటికే షేర్ల ధరలు పాతాళానికి చేరుకున్నాయి. గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాల్లోనూ పెద్ద ఎత్తున నష్టాలను చవి చూసింది. Rakesh Jhunjhunwala: టైటాన్ షేర్..టైటానిక్ షిప్: ఒక్కరోజులో రూ.వందల కోట్లు నష్టం
Source link
