Beyond Love

oi-Venkatesh Sale

|

మనలో
ప్రతి
ఒక్కరూ
తల్లికే
తొలి
ప్రాధాన్యత
ఇస్తుంటాం.
అయితే
తల్లి
తర్వాత
స్థానం
ఎవరిదంటే
మాత్రం
కచ్చితంగా
నాన్న
పేరే
చెబుతాం.

ఎందుకంటే
నాన్న
అంటేనే
ఒక
ధైర్యం..
నాన్న
అంటే
ఒక
నమ్మకం..
నాన్న
అంటే
ఒక
అభయం..
నాన్న
అంటే
మమకారం..
నాన్న
అంటే
కొంచెం
కోపం..
నాన్న
అంటే
బాధ్యత..
నాన్న
అంటే
ఒక
త్యాగం..
నాన్న
అంటే
ఒక
భరోసా
ఒక్కటే
కాదు
మనల్ని
విడదీయలేని
బంధం..
అందుకే

పదం
వింటేనే
ప్రతి
ఒక్కరికీ
ఏదో
తెలియని
ఫీలింగ్
కలుగుతుంది.
మనం
పుట్టినప్పటి
నుండి
మన
పెరిగి
పెద్దయ్యేంత
వరకు
అనుక్షణం
కష్టపడే
నాన్న..
మన
బాధ్యతను
మనకు
గుర్తు
చేసే
నిత్య
గురువు.
మన
లక్ష్యం
చేరడానికి
తను
ప్రతి
నిమిషం
తోడుగా
నిలుస్తూ..
మనకు
ఆత్మస్థైర్యాన్ని
అందించే
నాన్న
అప్పుడప్పుడు
మనతో
కఠినంగా
ఉంటున్నప్పటికీ,
తన
గుండె
లోతుల్లో
మాత్రం
ఎంతో
ప్రేమను
దాచుకుంటాడు.
అలాంటి
తండ్రులందరికీ
ఫాదర్స్
డే
సందర్భంగా
ఎలాంటి
బహుమతులు
ఇస్తే
బాగుంటుందో
చూసెద్దామా…


కొత్త
ఫోన్..

మనం
చిన్నప్పటి
నుండి
ఏది
అడిగినా
కాదనకుండా
ఇచ్చే
నాన్నకు
మనం
ఈసారి
స్మార్ట్
ఫోన్
ను
కానుకగా
ఇవ్వొచ్చు.
ప్రస్తుతం
దాదాపు
ప్రతి
స్మార్ట్
ఫోనులోనూ
లేటెస్ట్
టెక్నాలజీ
5G
ఫోన్
వచ్చేసింది.
వాటిని
కొని
మీ
నాన్నగారికి
గిఫ్ట్
గా
ఇచ్చి
వారిని
సర్
ప్రైజ్
చేయండి.
మీ
నాన్నగారిని
టెక్నాలజీ
పరంగా
అప్
డేట్
అవ్వమని
కోరండి.
ఇది
చూసిన
మీ
తండ్రి
ఎంతగానో
సంతోషిస్తారు.


కొత్త
డ్రస్..

మీ
నాన్న
ఎప్పుడూ
ఫార్మల్
లేదా
వైట్
షర్ట్స్
వంటివి
వేస్తుంటే..
వారిని
ఫాదర్స్
డే
రోజున
కొంచెం
కొత్తగా
చూడాలనుకుంటే..
వారికి
మీరు
మంచి
టీషర్ట్
ను
గిఫ్ట్
గా
ఇవ్వొచ్చు.
అయితే

టీ
షర్ట్
మీద
మంచి
కొటేషన్
లేదా
ఏదైనా
సూక్తి
ప్రింట్
చేసి
ఇస్తే,
తను
చాలా
కాలం
గుర్తుంచుకుంటాడు.
ఇంకా
వీలైతే
జీన్స్
ప్యాంట్
కూడా
మ్యాచింగ్
అయ్యేటట్టు
చూడండి.


కళ్లజోడు..

మీ
నాన్న
ఎండలో
ఎక్కువగా
ట్రావెల్
చేస్తుంటారా?
అయితే
సూర్యుడి
నుండి
మీ
నాన్న
కళ్లను
కాపాడుకోవడానికి
మీరు
మంచి
నాణ్యత
గల
కళ్లజోడు(Sun
glasses)ను
గిఫ్ట్
గా
ఇవ్వొచ్చు.

ఫాదర్స్
డే
సందర్భంగా
మంచి
స్టైలీష్
గా
ఉండే
సన్
గ్లాసెస్
ను
మీ
తండ్రికి
కానుకగా
ఇచ్చేయండి.


స్మార్ట్
వాచ్
గిఫ్ట్..

ప్రస్తుతం
అంతా
స్మార్ట్
లైఫ్
స్టైల్
కు
అలవాటు
పడిపోతున్నారు.
అయితే
మన
తండ్రులు
మాత్రం
ఇప్పటికీ
పాతవాటినే
ఫాలో
అవుతున్నారు.
కాబట్టి
వారికి
స్మార్ట్
వాచ్
గురించి
వారికి
పెద్దగా
తెలియకపోవచ్చు.
వారు
ఎక్కువగా
సాధారణ
వాచ్
లను
వాడుతూ
ఉంటారు.
కాబట్టి

ఫాదర్స్
డే
సందర్భంగా
మీ
నాన్నకు
స్మార్ట్
వాచ్
గిఫ్ట్
గా
ఇచ్చేయండి.
ఇందులోని
ప్రత్యేకతల
గురించి
వారికి
తెలియజేయండి.
ఎందుకంటే
ఈరోజుల్లో
స్మార్ట్
వాచ్
టెక్నాలజీ
బాగా
పెరిగింది.


అదిరిపోయే
కెమెరా..

మీ
నాన్న
గారు
జాలీగా
జర్నీ
చేయడం
వంటివి
చేస్తుంటారా?
అందులోనూ
పర్యాటక
ప్రాంతాలకు
ఎక్కువగా
వెళ్తుంటే..
అలాంటి
వారికి
అదిరిపోయే
కెమెరాను
గిఫ్ట్
గా
ఇవ్వొచ్చు.
ప్రస్తుతం
కెమెరాల్లో
కొత్త
టెక్నాలజీ
వచ్చింది.
4Kరిజల్యూషన్
ఉన్న
వీడియోలను
కూడా
కెమెరాతో
తీసే
టెక్నాలజీ
వచ్చింది.
అంతేకాదు
ఇవి
వైఫై,
ఎన్ఎఫ్
సీలకు
సపోర్ట్
చేస్తుంది.
ఇంకెందుకు
ఆలస్యం

ఫాదర్స్
డే
సందర్భంగా
ఇలాంటి
కొత్త
కెమెరాను
మీ
నాన్నకు
గిఫ్ట్
గా
ఇచ్చేయండి.
వారిని
సర్
ప్రైజ్
చేయండి.


అమ్మ
హ్యాపీ
అయ్యేలా..

మీ
నాన్నకు
కాఫీ
అంటే
చాలా
ఇష్టమా..
అయితే
తనకు
మీరు

మంచి
కాఫీ
మేకర్
ను
గిఫ్ట్
గా
ఇవ్వొచ్చు.
దీని
వల్ల
మీ
తల్లిగారు
కూడా
ఎంతో
సంతోషిస్తారు.
ఎందుకంటే
ప్రతిరోజూ
ఆమెకు
కాఫీ
చేసే
శ్రమ
కూడా
తగ్గుతుంది.


మధుర
జ్ణాపకాలు..

మీ
తండ్రితో
మీకు
ఉన్న
మంచి
తీపి
గుర్తులను,
మధుర
క్షణాలను,
జ్ణాపకాలను
మీ
దగ్గరే
ఉంచుకోవడానికి
మంచి
ఫొటోలను
బంధించడానికి
మంచి
క్వాలిటీ
ఉన్న
ఫొటో
ఫ్రేమ్
అనేది
చాలా
ముఖ్యం.
ఇవి
ప్రతి
సందర్భంలోనూ
ప్రత్యేకమే.
ఇలాంటి
అరుదైన
ఫొటోలను
ఒకే
చోట
సెట్
చేసి
ఫొటోఫ్రేమ్
గా
మార్చండి.
దాన్ని
మీ
నాన్నకు
కానుకగా
ఇవ్వండి.


వారితోనే
గడపండి..

ఇలాంటి
గిఫ్టులతో
పాటు
మీ
నాన్నకు
మంచి
ట్రిమ్మర్,
బ్రాండెడ్
షూస్,
బ్రాండెడ్
బట్టలు
ఇలా
చెప్పుకుంటూ
పోతే
ఎన్నో
గిఫ్టులను
ఇవ్వొచ్చు.
ఇక
చివరగా
ఈరోజు
మీ
నాన్నతోనూ
పూర్తిగా
గడిపేందుకు
ప్రయత్నించండి.
మీ
నాన్న
కోసమే
సమయాన్ని
కేటాయించండి.
వీలైతే
అమ్మనాన్నలను

మంచి
రెస్టారెంటుకు
తీసుకెళ్లండి.
వారికి
నచ్చిన
ఫుడ్
ఆర్డర్
చేసేయ్యండి.

English summary

Father’s Day Gifts from daughter and son

Here are the father’s day gifts 2022:Best gift ideas for every dad in Telugu. Take a look

Story first published: Saturday, June 18, 2022, 12:30 [IST]

Source link

Leave a Reply

Your email address will not be published.