స్టాక్ మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా తర్వాత మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. 2020 మార్చి చివరి వారంలో 25,000 స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, ఆ తర్వాత 62,245 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే దాదాపు 11,000 పాయింట్ల దిగువన 51,400 పాయింట్ల వద్ద ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published.