LIC Policy: ఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేసే విషయంలో భారతీయులు తరచూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా ఎల్ఐసీ సంస్థను ఎక్కువ సార్లు ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే అది దేశంలో పురాతనమైన, ప్రాచుర్యం పొందిన ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి. దీని కారణంగా.. LIC నిర్దిష్ట జనాభా కోసం ప్రత్యేక పథకాలను జాగ్రత్తగా ఎంపిక చేసింది. ప్రభుత్వ-మద్దతుగల కంపెనీ అన్ని
Source link
