కరెంటు బిల్లు తగ్గింపు..

2025 నాటికి భారతదేశం తలసరి విద్యుత్ వ్యయాన్ని ఎనిమిది డాలర్లు లేదా 10 శాతం తగ్గించుకోవచ్చని నివేదిక పేర్కొంది. దేశంలో ఈ కోత 2030 నాటికి 34 డాలర్లు లేదా 31 శాతానికి, 2035 నాటికి 74 డాలర్లు లేదా 52 శాతంగా అంచనా వేయటం జరిగింది.

క్లీన్ ఎనర్జీతో 1.5 కోట్ల ఉద్యోగాల సృష్టి..

క్లీన్ ఎనర్జీతో 1.5 కోట్ల ఉద్యోగాల సృష్టి..

మరోవైపు ఉద్యోగాల పరంగా.. 2025 నాటికి క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా వెళ్లడం వల్ల భారత్ 1.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని నివేదిక పేర్కొంది. 2025 నాటికి అన్ని శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ప్రభుత్వాలు ఈ సంవత్సరం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయని ఇందులో పేర్కొంది.

బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేత..

బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేత..

2030 నాటికి దేశీయ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్‌లను దశలవారీగా నిలిపివేయాలని, రాబోయే ఎనిమిదేళ్లలో 70 శాతం లక్ష్యాన్ని సాధించడానికి పునరుత్పాదక(గ్రీన్ ఎనర్జీ) ఇంధన వినియోగాన్ని వేగంగా పెంచాలని G-7 దేశాలకు పిలుపునిచ్చింది. “వాతావరణ, ఆర్థిక విపత్తు నుంచి ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఈ నివేదికలో పేర్కొన్న విధానాలను అమలు చేయాలని G-7 నాయకులను కోరినట్లు” వి మీన్ బిజినెస్ కూటమి CEOట మెండెలస్ అన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.