Pakistan Crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. అక్కడి గత పాలకుల తప్పులు ప్రజలకు మోయలేని భారాలను కలిగిస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన దాయాది కొత్త పన్నులను ప్రవేశపెడుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య పాకిస్తాన్ లోని పేదలను ఆదుకునేందుకు, ఆదాయాలను పెంచుకునేందుకు ఆ దేశం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా పాక్ కొత్త ప్రధాని



Source link

Leave a Reply

Your email address will not be published.