గ్రోత్ ఫేజ్ లో కెమికల్ కంపెనీలు..

వెనక్కి తిరిగి చూసుకుంటే గత రెండేళ్లుగా కెమికల్ కంపెనీలకు ఎంతో మేలు జరిగింది. చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ కంపెనీలు ఇప్పుడు పెట్టుబడిదారులకు ఇష్టమైనవిగా మారాయి. చైనా ప్లస్ వన్ వ్యూహం, బలమైన దేశీయ డిమాండ్, సముచిత ఉత్పత్తుల కోసం గ్లోబల్ కస్టమర్ల నుంచి డిమాండ్,ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ చొరవ కారణంగా ఈ రంగానికి చాలా మంచి జరిగింది.

రెండేళ్లలో కంపెనీ ఆదాయాలు రెట్టింపు..

రెండేళ్లలో కంపెనీ ఆదాయాలు రెట్టింపు..

అద్భుతమైన ఆర్థిక పనితీరుతో కారణంగా కంపెనీ షేరు ధర పెరిగింది. కంపెనీ ఆదాయం గత రెండేళ్లలో రెండింతలు పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2020లో రూ.300 కోట్ల నుంచి ఆదాయం 2022లో రూ.624 కోట్లకు పెరిగింది. PBIDT కేవలం రెండేళ్లలో 42.9 కోట్ల రూపాయల నుంచి 103.7 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది దాదాపు 2.5 రెట్లు పెరుగుదల. అలాగే కంపెనీ బాటమ్ లైన్ 4.3 రెట్లు పెరిగి రూ.12.04 కోట్ల నుంచి రూ.52.73 కోట్లకు చేరింది.

ప్రస్తుతం షేర్ ధర ఇలా..

ప్రస్తుతం షేర్ ధర ఇలా..

ఈ రోజు మార్కెట్‌ ముగిసే సమయానికి యశో ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు గత ముగింపు ధరతో పోలిస్తే 2.27% పెరుగుదలతో రూ.1378.90 వద్ద ఉంది. షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.2,099 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.418.55గా ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published.