Discounts On Smart Phones: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ సారి పండగ సీజన్లో మొబైల్ ఫోన్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ ఛానెల్స్ లో వివిధ రకాల తగ్గింపులు, ఆఫర్లను చూడవచ్చని మార్కెట్ వర్గాలు, రిటైలర్లు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల డిమాండ్ భారీగా ప్రభావితమైంది. కంపెనీల
Source link
