ఆకాశవీధిలో టాటాల ఆధిపత్యం: ఎయిరిండియా ఖాతాలో మరో ఎయిర్లైన్స్
News oi-Chandrasekhar Rao | Published: Tuesday, June 14, 2022, 17:36 [IST] న్యూఢిల్లీ: ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా చేతికి మరో ఎయిర్లైన్స్ వచ్చి చేరింది. ఎయిర్ ఆసియా ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి ఎయిరిండియాకు అనుమతి లభించింది.…