Multibagger Stock: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్‌లు రాబడి మెరుగ్గా ఉన్నాయి. టెక్స్ టైల్ రంగానికి చెందిన ఈ పెన్నీ స్టాక్ కూడా తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది. బరోడా రేయాన్ కార్పొరేషన్(Baroda Rayon Corporation) తక్కువ వ్యవధిలో మల్టీబ్యాగర్ రాబడులతో తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది. మార్కెట్‌లో అస్థిరత



Source link

Leave a Reply

Your email address will not be published.