Driving Licence: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో లాగా లైసెన్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఇకపై లేదు. ఎందుకంటే.. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఇకపై డ్రైవింగ్ పరీక్ష కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపై రవాణాశాఖ గుర్తింపు కలిగిన డ్రైవర్ ట్రెయినింగ్



Source link

Leave a Reply

Your email address will not be published.