LPG Gas Cylinder: ఇళ్లలో ప్రతి ఒక్కరికీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. చిన్న తప్పు కూడా భారీ ప్రమాదానికి దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో.. LPGని ఉపయోగించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగితే ఏమి చేయాలో మనకు తెలిసి ఉండటం తప్పనిసరి. పైగా ప్రస్తుతం దేశీయ చమురు
Source link
