Twitter Layoff: ఎలాన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్ కంపెనీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్విట్టర్ డీల్ కుదుర్చుకున్న నాటి నుంచి అనేక మంది ఉద్యోగుల్లో ఉన్న భయం ప్రస్తుతం నిజం అయినట్లే కనిపిస్తోంది. ట్విట్టర్ ఎట్టకేలకు తన ఉద్యోగులను తగ్గించడం ప్రారంభించింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలును ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మైక్రో-బ్లాగింగ్



Source link

Leave a Reply

Your email address will not be published.