Nirmala Sitharaman: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతుండగా, ఆదివార నాడు అమెరికా డాలర్‌తో రూపాయి మారక విలువ రూ.79.29కి క్షీణించడంతో రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ఠాలను చేరుకుంటోంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల ధరలు మాత్రమే పెరుగుతాయని భావించే వారికి భారత్‌లో పేలనున్న టైమ్ బాంబ్ ఏంటో తెలియాలి.
Source link
