ఇంట్లో
పూల
మొక్కలను
పెంచితే
సానుకూల
ఫలితాలు

ఇంట్లో
వాస్తుకు
అనుకూలంగా
ఉండే
పూల
మొక్కలను
పెంచితే
సానుకూల
ఫలితాలు
వస్తాయని
సూచించింది.
పూల
మొక్కలు
కూడా
మన
జీవితంలో
శక్తిని
ఎలా
నింపగలవో
వాస్తు
శాస్త్రం
వివరిస్తుంది.
ఇంట్లో
పూల
మొక్కలు
ఇంటికి
అందాన్ని
ఇవ్వడమే
కాకుండా,
పరిసరాలకు
ఆహ్లాదాన్ని
అందిస్తాయి.
అయితే
పూల
మొక్కలను
కూడా
వాస్తు
ప్రకారం
ఏర్పాటు
చేసుకుంటే
ఇంటికి
శుభసూచకమని
వాస్తు
శాస్త్రం
చెబుతోంది.
పూల
మొక్కలు
ఇంటికి
ఐశ్వర్యాన్ని
తీసుకొస్తాయని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
పూల
మొక్కలకు
పూసిన
పువ్వులు
దేవుడు
పూజకు
వినియోగించటానికే
కాకుండా,
ఇంటి
ప్రశాంతతను
కాపాడడానికి
సహకరిస్తాయని
వాస్తు
శాస్త్రం
చెబుతోంది.

మందార మొక్క ఇంట్లో ఆ దిశలో ఉంటే లాభం

మందార
మొక్క
ఇంట్లో

దిశలో
ఉంటే
లాభం

ఇక
వాస్తు
శాస్త్ర
ప్రకారం
ఇంట్లో
నాటవలసిన
పూల
మొక్కల
విషయానికి
వస్తే
ఇంట్లో
మందార
పూల
మొక్కలు
పెంచడం
వాస్తు
శాస్త్రం
ప్రకారం
మంచిదని
సూచించబడింది.
ఎరుపు
రంగు
మందార
పువ్వు
ఇంట్లో
ఉండటం
శుభ
పరిణామం
గా
సూచిస్తారు.
ఇక
ఇంట్లో
మందార
మొక్కలను
తూర్పు
లేదా
ఉత్తర
దిశలో
నాటితే
మంచి
ఫలితాలు
ఉంటాయని
చెబుతున్నారు.
ఎరుపు
రంగు
మందార
పువ్వులను
సూర్యభగవానుడి
పూజకు,
దుర్గా
మాతకు,
గణేషుడికి,
హనుమంతుడికి
సమర్పిస్తే
సత్ఫలితాలు
ఉంటాయని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.

 సంపంగె మొక్కలను పెంచితే అదృష్టం

సంపంగె
మొక్కలను
పెంచితే
అదృష్టం

ఇక
ఇంట్లో
పెంచుకోవలసిన
మరొక
పూలమొక్క
సంపంగి
మొక్క.
సంపంగి
పువ్వులు
చాలా
అందంగా
ఉండటమే
కాకుండా
దాన్ని
సుగంధభరితమైన
పరిమళం
ఇంట్లో
వారి
మనసుకు
ఆహ్లాదాన్ని
కలిగిస్తుంది.
లేత
పసుపు
తెలుపు
ఆకుపచ్చ
రంగులో
ఉండే
సంపంగి
పువ్వుల
మొక్కలను
ఇంట్లో
పెంచడం
అదృష్టంగా
భావిస్తారు.
సంపంగి
పూలను
సైతం
దేవుడి
పూజకు
ఉపయోగిస్తారు.

గులాబీమొక్కలు ప్రేమకు చిహ్నాలు ... వీటిని ఈ దిశలోనే పెంచాలి

గులాబీమొక్కలు
ప్రేమకు
చిహ్నాలు

వీటిని

దిశలోనే
పెంచాలి

వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇళ్లల్లో
పంచుకోవాల్సిన
మరో
పూలమొక్క
గులాబీ
పూల
మొక్క.
సహజంగా
ముళ్ళు
ఉన్న
మొక్కలను
ఇంట్లో
పెంచుకోకూడదు
అని
చెప్పినప్పటికీ,
గులాబీ
పూల
మొక్క
మాత్రం
దాని
నుండి
మినహాయింపు
ఇచ్చారు
వాస్తుశాస్త్ర
నిపుణులు.
ఎందుకంటే
గులాబీ
పువ్వు
ప్రేమకు
చిహ్నంగా
పరిగణించబడుతుంది
వాస్తు
శాస్త్రం
ప్రకారం
కూడా
గులాబీ
పువ్వులు
అదృష్టాన్నిచ్చే
పువ్వులు.
కాబట్టి
ఇంట్లో
గులాబీ
మొక్కలు
పెంచుకోవడం
మంచిదని
సూచించబడింది.
గులాబీ
మొక్కలు
ఇంట్లోని
ప్రతికూల
శక్తులను
తొలగించి,
సానుకూల
శక్తిని
ప్రసారం
చేస్తాయని
పేర్కొనబడింది.
ఇక
గులాబీ
మొక్కలను
నైరుతి
దిశలో
ఏర్పాటు
చేసుకుంటే
మంచిదని
సలహా
ఇవ్వబడింది.

తామర మొక్కతో లక్ష్మీ కటాక్షం ... పెంచాల్సిన దిశలివే

తామర
మొక్కతో
లక్ష్మీ
కటాక్షం

పెంచాల్సిన
దిశలివే

ఇక
ఇంట్లో
పెంచుకోవలసిన
మరొక
వివరాల్లోకి
వెళితే
అది
లక్ష్మీదేవికి
అత్యంత
ప్రీతిపాత్రమైన
తామరపువ్వు.
ఇంట్లో
తామర
మొక్కలను
పెంచడం
వల్ల
లక్ష్మీ
ఇంటికి
నడిచి
వస్తుందని
సూచించబడింది
.
తామర
పువ్వు
లక్ష్మీదేవికి,
బుద్ధభగవానుడు
కి
అత్యంత
ప్రీతిపాత్రమైన
పువ్వు
కావడంతో

తామర
పువ్వు
ఆధ్యాత్మిక
చిహ్నంగా
చెప్పబడుతుంది.
తామర
పువ్వు
మొక్కను
ఇంట్లో
ఏర్పాటు
చేసుకోవడం
వల్ల
ఆనందం,
శ్రేయస్సు
లభిస్తుంది.
అయితే

తామర
పూల
మొక్కలను
ఇళ్లల్లో
పెట్టుకునేటప్పుడు
ఈశాన్యదిశ
లేదా
ఉత్తరం
లేదా
తూర్పు
దిశలో
పెట్టడం
మంచిది
గా
సూచించబడింది.

బంతి పూలమొక్కలతోనూ అదృష్టం..

బంతి
పూలమొక్కలతోనూ
అదృష్టం..

ఇంట్లో
పెంచుకోవలసిన
మరొక
పూలమొక్క
బంతి
పూల
మొక్క.
పచ్చగా
చూసే
వాళ్ళని
ఇట్టే
ఆకట్టుకునే
బంతి
పువ్వులు
గృహాలంకరణ
కు
ఎంతగానో
ఉపయోగపడతాయి.
పూజలు
కూడా
ఎక్కువగా
పసుపు
రంగులో
ఉండే
బంతి
పువ్వులను
ఉపయోగిస్తారు.
బంతి
పువ్వులను
అదృష్టానికి
ఆశావాదానికి
చిహ్నంగా
చెబుతూ
ఉంటారు.
పసుపు
రంగు
బంతి
పువ్వులు
అదృష్టాన్ని
తీసుకు
వస్తాయి
అని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు
.
అందుకే
ఇంట్లో
ఇళ్లల్లో
బంతి
మొక్కలు
పెంచుకోవడం
శుభప్రదమని
సూచించబడింది.Source link

Leave a Reply

Your email address will not be published.