Investment Fraud: ఈ రోజుల్లో చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు. ఈ ఆలోచనా దోరణి కొత్త రకం మోసాలకు కారణంగా నిలుస్తోంది. కొంత మంది నిందితులు స్టాక్ మార్కెట్లలో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడతామని.. మీరు కేవలం డబ్బు పెట్టుబడిగా పెడితే సరిపోతుందంటూ అమాయకులను మోసం



Source link

Leave a Reply

Your email address will not be published.