Multibagger Stock: సాధారణంగా మల్టీబ్యాగర్ స్టాక్స్ పెట్టుబడిని లక్షల్లోకి లేదా కొన్ని సార్లు కోట్లలోకి మార్చటం గురించి మనం తెలుసుకునే ఉంటాం. కానీ టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ మాత్రం పదుల కోట్లుగా మార్చి రికార్డులు సృష్టిస్తోంది. ఐపీవో సమయంలో ఈ స్టాక్ కొని హోల్డ్ చేస్తున్న వారు ప్రస్తుతం వందల కోట్లకు యజమానులు.



Source link

Leave a Reply

Your email address will not be published.