Beer For sunflower Oil: రోజురోజుకూ వినూత్నమైన ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అది కూడా మందుబాబులకు సంబంధించిన వార్త అంటే ఎలా ఉంటదో మీరు ఊహించుకోవచ్చు. తాజాగా.. జర్మనీలోని ఒక పబ్ మంచి ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల మందుబాబులతో పాటు పబ్ కూడా లాభపడుతోంది.
Source link
