1.
తగినంత
వెలుతురు
ఉండేలా
చూసుకోవాలి

ఇంట్లో
వృద్ధులు
ఉన్నట్లైతే..
వెలుతురు
తగినంతగా
ఉండేలా
చూసుకోవాలి.
బయటి
నుండి
వెలుతురు
వచ్చే
పరిస్థితి
లేకపోతే
లైట్లు
అమర్చుకోవాలి.
చీకటిగా
ఉండే
ప్రాంతాల్లో
ప్రమాదాలకు
ఆస్కారం
ఉంటుంది.
వృద్ధులు
ఉంటే

ప్రమాదం
మరింత
పెరుగుతుంది.
వయస్సు
వచ్చే
కొద్దీ
చాలా
మందిలో
కంటి
చూపు
మందగిస్తుంది.
అలాంటి
వారికి
వెలుతురు
సరిగ్గా
లేని
ప్రాంతాల్లో
ఏముందో
గమనించలేరు.
దీని
వల్ల
దెబ్బలు
తగిలే
అవకాశం
ఉంటుంది.
అలా
జరగొద్దు
అనుకుంటే
లైట్లు
అమర్చుకోవాల్సిందే.

2. బాత్రూమ్ అవసరాలు

2.
బాత్రూమ్
అవసరాలు

ఇప్పుడు
చాలా
మంది
మొకాలి
నొప్పులతో
బాధ
పడుతున్నారు.
ముసలితనంలో

బాధ
మరింత
పెరుగుతుంది.
వృద్ధులు
కూర్చున్న
ప్రాంతం
నుండి
పైకి
లేవడానికి
కష్టపడతారు.
కూర్చీలో
నుండి
లేవాలన్నా
కష్టంగా
భావిస్తారు.
అలాంటి
టాయిలెట్
లో
మోకాళ్లపై
అంత
సేపు
కూర్చొవడం,
తర్వాత
పైకి
లేవడం
చాలా
కష్టంగా
ఉంటుంది.
ఇందుకోసం
తగిన
ఏర్పాట్లు
చేయాల్సిన
బాధ్యత
ఇంట్లోని
కుటుంబసభ్యులదే.
వెస్టర్న్
కమ్మోడ్
పెట్టుకోలేని
పరిస్థితి
ఉంటే..
అలాంటి
కుర్చీలను
ఏర్పాటు
చేయాలి.
గ్రాబ్
బార్
లను
పెట్టాలి.
అలాగే
బాత్రూమ్
లో
తడి
లేకుండా
చూసుకోవాలి.
తడిగా
ఉంటే
కాళ్లు
జారి
కింద
పడిపోయే
ప్రమాదం
ఉంటుంది.

3. పెద్ద కారిడార్లు, పెద్ద తలుపులు

3.
పెద్ద
కారిడార్లు,
పెద్ద
తలుపులు

ఇంట్లో
ఉన్న
వృద్ధులు
వీల్
చైర్
లు
వాడుతున్నట్లైతే
కొన్ని
జాగ్రత్తలు
తప్పనిసరి.
ముఖ్యంగా
తలుపులు
వెడల్పుగా
ఉండేలా
చూసుకోవాలి.
వీల్
చైర్
లు
సులభంగా
వచ్చి
వెళ్లేలా
తలుపుల
మధ్య
దూరం
ఉండాలి.
అలాగే
కారిడార్లు
కనీసం
42
అంగుళాల
వెడల్పు
ఉండేలా
చూసుకోవాలి.
ఒకవేళ
వృద్ధులు
వీల్
చైర్
వాడకపోయినా…
ఫ్యూచర్
లో
వాడే
పరిస్థితి
తలెత్తితే
ఎలా
ఏర్పాట్లు
ఉండాలన్నది
ప్లాన్
వేసుకోవాలి.

4. ఇంట్లో సులభంగా వచ్చి వెళ్లగలగాలి

4.
ఇంట్లో
సులభంగా
వచ్చి
వెళ్లగలగాలి

పాత
డోర్
నాబ్‌లు
తుప్పు
పట్టవచ్చు.
తలుపులు
తెరవడంలో
ఇబ్బందులు
ఏర్పడవచ్చు.
ఇంటి
తలుపులు
పాత
బడిపోయినా..
తుప్పు
పట్టిన
డోర్
నాబ్‌
లు
ఉన్నట్లయితే..
వాటిని
తీసేసి
కొత్తవి
బిగించుకోవాలి.
డోర్
నాబ్‌
లను
లివర్‌
లతో
ఉన్న
వాటిని
మార్చుకోవడం
వల్ల
వృద్దులు
వాడేందుకు
చాలా
సులభంగా
ఉంటుంది.
గ్లాస్
స్లైడింగ్
తలుపులు
ఉంటే..
వాటిని
సులభంగా
తెరవడానికి
వీలుగా
ఉండేలా
చూసుకోవాలి.

5. మెట్లు తొలగించండి

5.
మెట్లు
తొలగించండి

ఇంట్లోని
ఫ్లోర్లు
అన్ని
ఒకే
స్థాయిలో
ఉండేలా
చూసుకోవడం
మంచిది.
ఒక్కో
ఫ్లోర్
ఒక్కో
ఎత్తులో
ఉండటం
వల్ల
వృద్ధులు
నడవటానికి
ఇబ్బందిగా
ఉంటుంది.
వీల్
చైర్
వాడే
సందర్భంలోనూ
సమస్యలు
ఎదురవుతాయి.ఒకటికి
మించి
అంతస్తుల్లో
ఇల్లు
ఉన్నట్లైతే…
లిఫ్ట్
లాంటివి
ఏర్పాటు
చేసుకోవాలి.
దీని
వల్ల
పైకి
వెళ్లడం,
కిందకు
రావడం
చాలా
సులభంగా
ఉంటుంది.
ఇది
మిగతా
కుటుంబసభ్యులకు
కూడా
మేలు
చేసేదే
కాబట్టి..
త్వరగా
మార్పులు
చేసుకోవడం
మంచిది.

6.
రగ్గులు
మానుకోండి

వారి
కదలిక
స్థలంలో
నేలపై
రగ్గులు
ఉంటే,
సాధ్యమైతే
వాటన్నింటినీ
తొలగించడానికి
ప్రయత్నించండి.
రగ్గులను
తొలగించలేకపోతే,
ట్రిప్పులను
నిరోధించడానికి
వాటి
అంచులు
గట్టి
ఉన్నాయో
లేదో
తరచూ
చూసుకోవాలి.
వృద్ధులు
అటూ
ఇటూ
తిరిగేందుకు
తగినంత
స్థలం
ఉండేలా
చూసుకోవాలి.
వారికి
ఆహ్లాదంగా
అనిపించేందుకు..
అలాగా
ఇంటిని
డిటాక్స్
చేయడానికి
ఇండోర్
ప్లాంట్స్
ను
ఏర్పాటు
చేసుకుంటే
చూడటానికి
అందంగా
కూడా
ఉంటాయి.

తెలుగులో
ఒక
సామెత
ఉంటుంది.
చేతులు
కాలాక
ఆకులు
పట్టుకోవడం.
వృద్ధులు
ఉన్న
ఇంట్లో
ఏదో
ఒక
ప్రమాదం
జరిగిన
తర్వాత
మార్పులు
చేసే
కంటే..
ముందే
వాటిని
గుర్తించి
చర్యలు
తీసుకోవడం
అత్యుత్తమం.
ఒక
వేళ
మార్పులు
చేయకపోతే
ఇంట్లో
ముసలివారికి
ఇబ్బంది
కలగవచ్చు.
వృద్ధులు
ఉన్న
ఇంట్లో
చిన్నవో,
పెద్దవో
కొన్ని
మార్పులు
చేయాల్సి
ఉంటుంది.
వాటికి
సిద్ధంగా
ఉండాలి.
అలాగే
మిగతా
కుటుంబసభ్యులకు
ఎలాంటి
ఇబ్బంది
లేకుండా
కూడా
చూసుకోవాలి.

Source link

Leave a Reply

Your email address will not be published.