Anil Agarwal: పెట్రోలియం అవసరాల కోసం భారత్ అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అనేక రంగాల్లో నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా డాలర్‌తో రూపాయి మారకపు విలువ కనిష్ఠాలను చేరుకుంటూ.. మొదటిసారిగా 80 దాటింది. దీనికి ముడి చమురు కూడా కారణంగా ఉంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త వేదాంత లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ భారత ప్రభుత్వానికి
Source link
