రూట్
కెనాల్
థెరపీ
అంటే
ఏమిటి?

నేటి
డెంటిస్ట్రీలో
రూట్
కెనాల్
థెరపీ
(RCT)
అనేది
చాలా
సాధారణ
ప్రక్రియ.
క్యావిటీ
తీవ్రంగా
ఉన్నప్పుడు..
అంతర్గత
నరాలను
దెబ్బతీసినప్పుడు,
మనం
దంతాల
మూలాలను
కూడా
నింపాల్సి
ఉంటుంది.
అలాంటప్పుడు
రూట్
కెనాల్
థెరపీ-RCT
మంచి
చికిత్స
మార్గంగా
పని
చేస్తుంది.
పెరిగిన
సాంకేతిక
పరిజ్ఞానం
వల్ల
రూట్
కెనాల్
థెరపీ
చాలా
సులభంగా
మారింది.
అలాగే
రోగికి
చాలా
తక్కువ
నొప్పి
మాత్రమే
కలిగిస్తుంది.
దీంతో
పాటు
చాలా
త్వరగా
చికిత్స
పూర్తి
అవుతుంది.
రూట్
కెనాల్
చేయాల్సిన
ప్రాంతాన్ని
ఎండోడొంటిక్స్
అని
అంటారు.
RCT
చికిత్స
చేసే
వైద్యులను
ఎండోడాంటిస్ట్
లుగా
పిలుస్తారు.
వీరు
రూట్
కెనాల్
చేయడంలో
నిపుణులు.
దంతాలకు
అయిన
డ్యామేజీని
బట్టి

చికిత్స
పూర్తి
చేయడానికి
రెండు
లేదా
మూడు
కోర్సులు
అవసరం
అవుతాయి.

RTC తర్వాత పంటి నొప్పి ఎందుకు వస్తుంది?

RTC
తర్వాత
పంటి
నొప్పి
ఎందుకు
వస్తుంది?


నొప్పికి
ప్రధాన
కారణం..
దంతాల
మీద
ఉండే
సిరామిక్
పొరకు
అయ్యే
డ్యామేజ్.


ఒక్కోసారి
రూట్
కెనాల్
తర్వాత
క్యాప్
సరిగ్గా
సరిపోకపోతే
నొప్పి
పుడుతుంది.


క్యాప్
పెట్టిన
చోట
ఆహారం
ఇరుక్కుపోతే…
అక్కడ
ఇన్ఫెక్షన్
వస్తుంది.
దీని
వల్ల
నొప్పి
వస్తుంది.


దంత
మూలాలు
చిగుళ్ల
ఇన్ఫెక్షన్‌తో
మరో
సారి
ప్రభావితం
అవుతాయి.


రూట్
కెనాల్
థెరపీ
రూట్
టిప్స్
ను
పూర్తిగా
మూసివేయలేదు.
అందువల్ల
నొప్పి
రావొచ్చు.


రూట్
కెనాల్స్‌లో
ఇన్ఫెక్షన్
తిరగబెడుతుంది.
అలాంటి
సందర్భాల్లోనూ
నొప్పి
వస్తుంది.

ఒక్కో సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దాం.

ఒక్కో
సమస్యను
ఒక్కొక్కటిగా
పరిష్కరిద్దాం.

1.
సిరామిక్
క్యాప్
సమస్యలు:


క్యాప్
ఫిక్స్
చేసిన
తర్వాత
కూడా
అక్కడక్కడా
నొప్పిగా
ఉన్నట్లు
అనిపిస్తే
వాటిని
సరిచేయమని
వైద్యులకు
చెప్పాలి.
వాటిని
స్మూత్
చేయమని
అడగాలి.


క్యాప్
తప్పుగా
అమరినట్లు
అనిపించినా..
పెద్ద
ఖాళీగా
ఉన్నట్లు
తెలిసినా…
దానిని
పరిష్కరించుకోవాలి.
ఇందుకోసం
వైద్యులను
సంప్రదించి
సమస్యను
వివరించాలి.


జిర్కోనియాతో
తయారు
చేయబడిన
మెటల్-రహిత
సిరామిక్
క్యాప్‌లు
ప్రస్తుతం
మార్కెట్‌లో
ఉన్నాయి.
ప్రస్తుతం
ఉన్న
వాటిలో
అవే
మంచి
ఎంపిక.

2.
చిగుళ్ల
సంబంధిత
సమస్యలు:


పంటి
చుట్టూ
కొంత
పాలిషింగ్,
స్కేలింగ్‌తో
సమస్యను
పరిష్కరించుకోవచ్చు.


ప్రతి
భోజనం
తర్వాత
నోటిని
కడుక్కోవాలి.
క్యాప్
చుట్టూ
ఫ్లాస్
చేయడం
అలవాటు
చేసుకోవాలి.


నోటి
పరిశుభ్రతను
పాటించాలి.

3. రూట్ కెనాల్ చేసిన తర్వాత సమస్య తిరగబెట్టడం:

3.
రూట్
కెనాల్
చేసిన
తర్వాత
సమస్య
తిరగబెట్టడం:

a.
మళ్లీ
ఇన్ఫెక్షన్
రావడానికి
కారణాలు:


వంపులు
తిరిగిన
లేదా
ఇరుకైన
రూట్
కెనాల్స్‌ను
పూర్తిగా
శుభ్రం
చేయడం
సవాలుగా
ఉంటుంది.


రెగ్యులర్
x-కిరణాలు
రూట్
కెనాల్స్‌ను
గుర్తించలేవు.
కాబట్టి
వాటిని
శుభ్రం
చేయడం
కుదరదు.


క్యాప్
కింద
నుండి
సీపేజ్
కొత్త
క్షీణతకు
కారణమవుతుంది.


కొందరు
రోగులు
ఒకే
సిట్టింగ్
లో
థెరపీ
పూర్తి
చేయాలని
అడుగుతుంటారు.
అలాంటప్పుడు
దంతాలు
కోలుకోవడానికి
తగినంత
సమయం
ఇవ్వలేకపోతే
ఇన్ఫెక్షన్
తిరగబెట్టవచ్చు.


దంతాలు
విరిగిన
సందర్భంలో
సమస్య
మళ్లీ
వచ్చే
అవకాశం
ఉంటుంది.

b. చికిత్స అందించిన పంటిని పునరుద్ధరించడం:

b.
చికిత్స
అందించిన
పంటిని
పునరుద్ధరించడం:


వైద్యుడిని
అడిగి
పంటికి
ఇన్ఫెక్షన్
ఏమేరకు
అయిందనేది
తెలుసుకోవాలి


దంతాలు
పరిశీలించి
అసలు
సమస్య
ఏమిటనేది
తెలుసుకోవాలి.


CBCT
(3D
xray)ని
తీయించుకోవడం
మంచిది.


రూట్
ఫిల్లింగ్‌లను
తొలగించిన
తర్వాత,
కాలువలను
పరిశీలిస్తారు.


రూట్
కెనాల్స్
ను
చక్కగా
శుభ్రం
చేస్తారు.
తర్వాతే
వాటిని
సీలు
చేస్తారు.


చికిత్స
తర్వాత
పంటిలో
ఏదైన
అసౌకర్యంగా
అనిపిస్తే
వైద్యులకు
చెప్పాలి.


రూట్
కెనాల్స్
ను
శాశ్వతంగా
మూసి
వేసే
ముందు
మరోసారి
శుభ్రం
చేస్తారు.

సహజ దంతాలను కాపాడుకోవాలి:

సహజ
దంతాలను
కాపాడుకోవాలి:

రీ-రూట్
కెనాల్
థెరపీకి
ఎక్కువ
సమయం
కావాల్సి
ఉంటుంది.
ఇది
కొద్దిగా
శ్రమతో
కూడిన
ప్రక్రియలా
కనిపిస్తుంది.
ఎంతటి
ఆధునిక
చికిత్సలు
అందుబాటులో
ఉన్నా..
వాటి
వల్ల
సమస్య
తీరినా…
సహజంగా
వచ్చిన
దంతాలను
కాపాడుకోవడానికే
మొదటి
ప్రాధాన్యం
ఇవ్వాలి.
భోజనం
చేసిన
తర్వాత
బ్రష్
చేసుకోవాలి.
ఇలా
చేయడం
వల్ల
పళ్ల
సందుల్లో
ఇరుక్కున్న
ఆహారం
తొలగిపోతుంది.
అలాగే
రాత్రి
తిన్న
తర్వాత,
పడుకునే
ముందు
కూడా
మరోసారి
బ్రష్
చేయడం
అలవాటు
చేసుకోవాలి.

పద్ధతులు
పళ్లను
కాపాడతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published.