Numerology Study in Telugu : ఈ తేదీలో పుట్టినవారికి తిరుగే ఉండదట… ఎక్కువ డబ్బు సంపాదిస్తారట..!
సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తర ప్రదక్షిణ, వర్ష బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. షష్టి తిథి సమయం ఉదయం 7:50 గంటల వరకు, తర్వాత సప్తమి తిథి ప్రారంభం, ఉత్తరాభాద్రపద నక్షత్రం మధ్యాహ్నం 12:12 గంటలకు, తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది.
బాలవ్ కరణం తర్వాత విశిష్టి కరణం ఉదయం 7:50కి ప్రారంభమవుతుంది. ఈరోజున చంద్రుడు రాత్రి మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. అంతవరకు కుంభరాశిలోనే నివాసం ఉండనున్నాడు. మధ్యాహ్నం 1:43 గంటలకు అతిగండ యోగం తర్వాత సుకర్మ యోగం ప్రారంభమవుతుంది.
నేడు ఉపవాస పండుగ : మంగళ గౌరి వ్రతం(ఉత్తర భారతంలో)
సూర్యోదయం సమయం 19 జులై 2022: ఉదయం 5:35 గంటలకు
సూర్యాస్తమయం సమయం 19 జులై 2022 : సాయంత్రం 7:19 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 నుండి 12:48 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:06 నుండి సాయంత్రం 7:30 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 7:26 నుండి ఉదయం 9:01 గంటల వరకు
ఈరోజు శార్వద సిద్ధి యోగం మరియు రవి యోగం ఉదయం 5:35 నుండి మధ్యాహ్నం 12:12 గంటల వరకు ఉంటుంది.
నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
యమగండం : ఉదయం 9:10 నుండి ఉదయం 10:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:20 నుండి ఉదయం 9:15 గంటల వరకు, తిరిగి రాత్రి 11:26 నుండి మధ్యాహ్నం 12:07 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 7:49 నుండి ఉదయం 7:36 గంటల వరకు
నేటి పరిహారం : మల్లెపువ్వుల నూనెలో సింధూరం కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి మరియు మీరు నుదిటిపై పెట్టుకోవాలి.
– ఆచార్య కృష్ణ దత్త శర్మ