స్వల్పమే అయినా..

ఇవ్వాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 20 గ్రాముల బంగారం ధరలో 10 రూపాయల మేర పెరిగింది. ఇది నామమాత్రమే అయినప్పటికీ.. ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,570 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,800 రూపాయలుగా నమోదైంది. మంగళవారం నాటితో పోల్చుకుంటే 10 రూపాయల పెరుగుదల కనిపించిందిందులో.

 ముంబైలో..

ముంబైలో..

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520ల మేర పలుకుతోంది.

అన్ని చోట్లా అర లక్షలకు పైనే..

అన్ని చోట్లా అర లక్షలకు పైనే..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,380, 24 క్యారెట్లు-రూ.50,560, జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,520, లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,570, 24 క్యారెట్లు-రూ.50,800ల మేర ఉంటోంది.

విజయవాడలో..

విజయవాడలో..

మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.46,570, 24 క్యారెట్ల రేటు 50,800 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,160, నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,380, 24 క్యారెట్లు-రూ.50,560లుగా నమోదైంది.

విశాఖ బులియన్ మార్కెట్‌లో..

విశాఖ బులియన్ మార్కెట్‌లో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580ల మేర పలుకుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published.