Paisa Double: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఒక వైపు బ్యాడ్‌గా ఉన్నప్పటికీ.. మరోవైపు బంగారం, వెండి రేట్లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ కేవలం నెల రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసేశాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను స్టాక్స్ ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published.