SBI: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. SBIకి వ్యతిరేకంగా బెంగళూరు మహిళ న్యాయపోరాటంలో విజయం సాధించిందని తెలుస్తోంది. సదరు మహిళ వ్యవహారంలో రూ. 54.09 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. బెంగుళూరు అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ద్వారా ఫిర్యాదుదారు అయిన
Source link
