Emotional Intelligence: ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే ఏంటి? భాగస్వాములుగా అలాంటి వారినే ఎందుకు కావాలనుకుంటారు?
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (EI) ఆలోచన, అనుభూతి, నిర్ణయం తీసుకోవడం, నేర్చుకోవడం మరియు సమస్య పరిష్కారానికి ముఖ్యమైనది. జర్నల్ బిహేవియరల్ సైన్సెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. EI అనేది భావోద్వేగాలను గుర్తించి, వాటిని అర్థం…