PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

2023 ఉగాది ఎప్పుడు? ఉగాది విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకుంటారంటే!!


ఉగాదినాడే
తెలుగువారి
కొత్త
సంవత్సరాది

తెలుగు
రాష్ట్రాలతో
పాటు
కర్ణాటక
రాష్ట్రంలో
ఉగాది
పండుగను
ఉగాది
పేరుతోనే
జరుపుకుంటారు.
మహారాష్ట్రలో
గుడి
పడ్వా
గా,
కేరళలో
విషు
అనే
పేరుతో,
తమిళనాడులో
పుత్తాండు
అనే
పేరుతో,
సిక్కులు
వైశాఖి,
బెంగాలీలు
పోయ్
లా
బైశాఖ్
పేరుతో
ఉగాది
పండుగను
జరుపుకుంటారు.
ఇక
ఉగాది
అంటే
అర్థం
ఉగ
అంటే
నక్షత్ర
గమనం
ఆది
అంటే
మొదలు
అని
అర్థం.
అంటే

సృష్టి,
ప్రపంచ
నక్షత్ర
గమనం
మొదలైనటువంటి
మొదటి
రోజు
ఉగాది.
జనవరి
ఒకటవ
తేదీన
పాశ్చాత్తులు
కొత్త
సంవత్సరంగా
భావిస్తే,
తెలుగువారు
మాత్రం
ఉగాది
రోజునే
కొత్త
సంవత్సరం
ఆరంభంగా
పరిగణిస్తారు.

ఉగాది చైత్ర శుక్ల పాడ్యమినాడే.. ఎందుకంటే

ఉగాది
చైత్ర
శుక్ల
పాడ్యమినాడే..
ఎందుకంటే

వసంత
మాసంలో
వచ్చే

పండుగకు
ప్రకృతికి
ఎంతో
అవినాభావ
సంబంధం
ఉంటుంది.
భారతీయ
సాంప్రదాయం
ప్రకారం
చైత్ర
శుక్ల
పాడ్యమినాడే
అంటే
ఉగాది
రోజున
సృష్టి
జరిగిందని
పురాణాలలో
చెప్పారు.
ఈరోజునే
బ్రహ్మ
సృష్టిని
సృష్టించాడని
బలంగా
విశ్వసిస్తారు.
ప్రభవ
నామ
ఉగాదితో
బ్రహ్మకల్పం
మొదలై
నేటికీ
కొనసాగుతూనే
ఉంది.
ఇప్పటివరకు
ఆరుగురు
బ్రాహ్మలు
బ్రహ్మ
కల్పం
పూర్తి
చేశారు.
ప్రస్తుతం
ఏడో
బ్రహ్మ
బ్రహ్మ
కల్పం
కొనసాగిస్తున్నారు.
శ్రీమహావిష్ణువు
మత్స్యావతారాన్ని
ధరించి
సోమకుడుని
సంహరించి
వేదాలను
రక్షించి
బ్రహ్మకు
అప్పగించిన
రోజు
కూడా
ఇదే
అని
చెబుతారు.

ఉగాదికి ప్రతీ ఏడూ కొత్త పేర్లు ఎందుకు? అవి ఎలా వచ్చాయంటే?

ఉగాదికి
ప్రతీ
ఏడూ
కొత్త
పేర్లు
ఎందుకు?
అవి
ఎలా
వచ్చాయంటే?

శ్రీరాముడు,
విక్రమాదిత్యుడు,
శాలివాహనుడు
పట్టాభిషిక్తుడైన
రోజు
కూడా
ఉగాదినాడేనని
చెబుతారు.
ఉగాది
నాడు
వరాహమిహిరుడు
పంచాంగాన్ని
జాతికి
అంకితం
చేశారని
చెబుతారు.
ఇక
ప్రతి
సంవత్సరం
జరుపుకునే
ఉగాది
పండుగకు
వివిధ
పేర్లు
ఎందుకు
వచ్చాయి
అన్న
దానికి
కూడా
చాలామంది
పండితులు
రకరకాలుగా
చెబుతూ
ఉంటారు.
కొంతమంది
నారదుడి
సంతానం
పేర్లే
వీటికి
పెట్టారని
చెబుతారు.
కొంతమంది
దక్ష
ప్రజాపతి
కుమార్తె
అయిన
దాక్షాయని
మరి
కొంతమంది
దక్ష
ప్రజాపతి
కుమార్తెలకు
60
పేర్లు
ఉన్నాయని

పేర్లు
ఇవి
అని
చెబుతారు.
ఇక
ఇంకొంతమంది
కృష్ణుడికి
ఉన్న
భార్యలలో
సందీపని
అనే
రాజకుమారికి
60
మంది
సంతానం
ఉన్నారని
వారి
పేర్లే
తెలుగు
సంవత్సరాలకు
పెట్టారని
చెబుతారు.
ఇలా
ఎవరికి
తోచింది
వారు
ఉగాది
అని
పేరు
రావడానికి
వెనుక
ఉన్న
కారణాలను
చెబుతూ
ఉంటారు.

ఉగాది పండుగ ఈ ఏడాది అప్పుడే..

ఉగాది
పండుగ

ఏడాది
అప్పుడే..

ఇక

సంవత్సరం
ఉగాది
పండుగ
మార్చి
22వ
తేదీన
రాబోతుంది.
ఉగాది
పండుగ
వసంత
రుతువులో
వచ్చే
పండుగ.
ఉగాది
పండుగ
వసంత
రుతువులో
వచ్చే
పండుగ.
ప్రకృతితో
సమ్మిళితమైన
పండుగ.
కాబట్టి

రోజు
ఉగాది
పచ్చడితో
అందరూ
పండుగ
జరుపుకుంటారు.
వేప
పువ్వులు,
మామిడికాయలు,
బెల్లం,
కొబ్బరి,
అరటి
పండ్లు,
ఉప్పు,
కారం
ఇలా
ఆరు
రుచులు
తెలిసేలా
షడ్రుచుల
సంగమంగా
ఉగాది
పచ్చడిని
తయారుచేసి
ఉగాది
పండుగను
జరుపుకుంటారు.
ఇక
చైతన్య
నవరాత్రులు
ఉగాది
పండుగ
నుండే
ప్రారంభమవుతాయి.
రైతులు
కొత్త
పంటలను
వేసి,
కొత్త
జీవితానికి
నాందిగా
ఉగాది
వేడుకను
జరుపుకుంటారు.
తెలుగువారి
లోగిళ్ళలో
పంచాంగ
శ్రవణం
ఘనంగా
నిర్వహిస్తారు.
కొత్త
సంవత్సరంలో
ప్రతి
ఒక్కరు
తమ
రాశి
ఫలాల
సమాచారాన్ని
తెలుసుకొని
ముందుకు
సాగుతారు.

disclaimer:

కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *