Lentils paneer : పప్పులతో పనీర్.. ఇంట్లోనే తయారు చేయండిలా..
ఈ మధ్యకాలంలో చాలా మంది మిల్క్ ప్రోడక్ట్స్‌ని అవాయిడ్ చేస్తున్నారు. పాలు, పెరుగు, పనీర్ ఇలా వీటిని అవాయిడ్ చేస్తున్నారు. దీంతో మిల్క్ బదులు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి సోయా మిల్క్. ఇలా ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఐటెమ్ ఉంది. అందులో భాగంగానే.. పాలతో చేసే పనీర్ మీకు తెలుసు.. పప్పులతో కూడా…
ఒక్కసారిగా పడిపోయిన బిట్ కాయిన్ – రూ.55 వేలు డౌన్!
Cryptocurrency Prices Today, 31 January 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.01 శాతం తగ్గి రూ.18.77 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.36.21 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన…
అదానీ షేర్లలో బైబ్యాక్ ఉత్సాహం, తూచ్ అంతా ఉత్తదేనన్న మేనేజ్మెంట్
Adani Group Buyback: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక తర్వాత అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలకు మైండ్ బ్లాంక్ అయ్యి, షేర్లు నేల చూపులు చూస్తున్న తరుణంలో… మరో కొత్త వార్త బయటకు వచ్చింది. గ్రూప్ కంపెనీలైన అంబుజా సిమెంట్స్ (Ambuja Cements), అదానీ పోర్ట్స్‌లో…
Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..!
సర్వే సమర్పణ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతంగా ఉంటుందని అంచనా వేయటం జరిగింది. ఐఎమ్ఎఫ్ సైతం రానున్న ఏడాది…
సన్ ఫార్మా Q3 లాభం రూ.2166 కోట్లు, ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్
Sun Pharma Q3 Results: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (2022 అక్టోబర్-డిసెంబర్ కాలం) ఆర్థిక ఫలితాలను సన్ ఫార్మా ప్రకటించింది. మార్కెట్ అంచనాలను సన్ ఫార్మా అందుకున్నా, పెద్దగా ప్రగతి ఉండదు అన్న అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సన్ ఫార్మా రూ. 2,166 కోట్ల ఏకీకృత నికర…
రైతులకు మోదీ సర్కార్ చేసిందేంటి! వ్యవసాయానికి మద్దతు ధరల పవర్!
Economic Survey Highlights: దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది. ఆరేళ్లుగా వ్యవసాయ రంగం 4.6 శాతం వార్షిక వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీస మద్దతు ధర (MSP) పెంపు, వ్యవసాయ రుణాలు, ఆదాయ…
indian jujube: రేగు పండ్లతో.. ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టండి..!
indian jujube: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతూ ఉంటారు. శీతాకాలంలో రేగుపండ్లు సందడి చేస్తాయి. ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వీటితో చేసిన జామ్‌లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ కూడా మార్కెట్లో దొరుకుతాయి. రేగు…
వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక – ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్!
Economic Survey 2023 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో…
Nitin Gadkari: ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలకు ‘NO’ ఎంట్రీ.. నితిన్ గడ్కరీకి మహీంద్రా థ్యాంక్స్..
Nitin Gadkari: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనాల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుంచి 9 లక్షల వాహనాలు రోడ్లపైకి రావని ఆయన వెల్లడించారు. దేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Source link
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లోకి వారసుల ఎంట్రీ, వీళ్ల అర్హతలేంటి?
Aditya Birla Group: ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి (Aditya Birla Group) వారసులు చురుగ్గా చొచ్చుకుపోతున్నారు. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న అనన్య బిర్లా (Ananya Birla), ఆర్యమన్ విక్రమ్ బిర్లా (Aryaman Vikram Birla), తాజాగా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (Aditya Birla Fashion & Retail) డైరెక్టర్లుగా…