Gold rates: మళ్ళీ రివర్స్ .. పైపైకి బంగారం ధరలు: నేడు తెలుగురాష్ట్రాల్లో పసిడి ధరలిలా!!
బంగారం ధరల దూకుడు .. అంతర్జాతీయంగా బంగారం ధరలిలా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలలో దూకుడు కనిపిస్తుంది. గత మూడు రోజుల నుంచి చూసుకుంటే 10 గ్రాముల బంగారంపై 400 రూపాయలు మేర బంగారం ధర పెరిగింది.…