అమ్మకానికి అంబుజా సిమెంట్స్, అప్పులు తీర్చేందుకు తిప్పలు
Adani – Ambuja Cements: అప్పులను ముందే తీర్చేస్తామని మాట ఇచ్చిన గౌతమ్ అదానీ, అందుకు అవసరమైన డబ్బుల కోసం నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజుల క్రితమే, గ్రూప్‌లోని రెండు కంపెనీల నుంచి మరికొన్ని షేర్లను తాకట్టు పెట్టిన అదానీ.. ఇప్పుడు మరో కంపెనీ షేర్లను అమ్మకానికి పెట్టారు. అంబుజా సిమెంట్స్‌లో వాటా విక్రయానికి…
సెబీ కీలక ఆదేశం – ఇది పాటించకుంటే మీరు ట్రేడ్ చేయలేరు
PAN Aadhaar Link: ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI), మార్కెట్ ఇన్వెస్టర్లు అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023 లోపు, అంటే ఈ నెలాఖరు లోగా, పాన్ – ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని పెట్టుబడిదార్లను ఆదేశించింది. సెబీ ఆదేశాన్ని పాటించడంలో…
Demat Nominee: మీకు డీమ్యాట్ ఖాతా ఉందా.. అయితే వెంటనే ఈ పని చేయండి..!
News oi-Chekkilla Srinivas | Published: Saturday, March 11, 2023, 10:54 [IST] డీమ్యాట్ ఖాతాలకు నామినీ తప్పనిసరిగా యాడ్ చేయాలని సెబీ స్పష్టం చేసింది. డీమ్యాట్ ఖాతాకు నామినీని జత చేసేందుకు మార్చి 31 చివరి తేదీగా ఉంది. ఆలోపు డీమ్యాట్ ఖాతాకు నామినీ యాడ్ చేయుకంటే ఖాతా ఫ్రీజ్ అవుతుందని సెబీ…
ఇన్ఫ్లుయెంజా ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
Influenza virus: కొవిడ్ మహమ్మారి విధ్వంశంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో.. దేశంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. గత రెండు, మూడు నెలలుగా ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా రెండు మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇన్ఫ్లుయెంజా ఏ సబ్ వేరియంట్.. ‘హెచ్3ఎన్2 (H3N2)’ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య…
boeing: GMRతో జతకట్టనున్న బోయింగ్.. హైదరాబాదులో MRO ఫెసిలిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు
ఇతర విభాగాల్లోకి సైతం: బోయింగ్, ఎయిర్ బస్ ల నుంచి విమానాల కోసం పెద్ద ఎత్తున ఇటీవల ఆర్డర్లు వచ్చిన వేళ ఈ డీల్ బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్కెట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బోయింగ్, ఇండియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. సప్లై చైన్, సోర్సింగ్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతోంది. డీల్…
PhonePe లో ఇన్వెస్ట్ చేయనున్న Flipkart వ్యవస్థాపకులు.. ఈ పెట్టుబడి ప్రత్యేకత ఏంటంటే..
లార్జెస్ట్ ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్ మెంట్: PhonePeలో పెట్టుబడులు పెట్టేందుకు Flipkart సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ సిద్ధమవుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దాదాపు 100-150 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే, కొత్త తరం కంపెనీల్లో వ్యక్తిగత పెట్టుబడిగా రికార్డు సృష్టించనుంది. లార్జెస్ట్ ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్ మెంట్ గా…
vastu tips: ఇలాంటి స్థలాలను కొంటే అంతా శుభమే.. అయితే ఈ విషయం మర్చిపోవద్దు!!
స్థలాల కొనుగోలు విషయంలో జాగ్రత్త తాజాగా ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు అనేది క్షుణంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా బంజరు భూములను, నెర్రెలు ఉన్న స్థలాలను, ఎలుకల బొరియలు, చెదల పుట్టలు, పాముల పుట్టలు ఉన్న స్థలాలను, తవ్వితే ఎముకలు, బూడిద, బొగ్గు వంటివి వంటివి బయటకు వచ్చే స్థలాలను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. ఈ…
దిగొచ్చిన చమురు ధరలు, బండి ఓనర్లకు కాస్త ఊరట
Petrol-Diesel Price, 11 March 2023: అమెరికా వడ్డీ రేట్ల భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ క్షీణించాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.59 డాలర్లు తగ్గి 81.00 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.99 డాలర్లు తగ్గి 74.97 డాలర్ల వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని…
ఒక్కసారిగా హడలగొట్టిన పసిడి, హై జంప్‌తో మళ్లీ ₹56 వేల పైకి!
Gold-Silver Price 11 March 2023: కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 500, స్వచ్ఛమైన పసిడి ₹ 540 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర ₹ 200 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:…
Oyo: ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్ కు పితృవియోగం.. 20వ ఫ్లోర్ నుంచి పడటంతో..
Oyo: ఈ మధ్యకాలంలో ఓయో రూమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హోటళ్లు, రెస్టారెంట్ల రేట్ల గురించి అంత అవగాహన ఉండేది కాదు. కానీ ఓయో రూమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా సమాచారాన్ని ఆన్ లైన్ లోనికి తీసుకొచ్చింది. తద్వారా అనుకున్నంత ఖర్చులో, ఇష్టమైన చోట, నచ్చిన…