వీక్ మార్కెట్‌లోనూ వండ్రఫుల్ ర్యాలీ, షేక్ చేసిన టోరెంట్ ఫార్మా
Torrent Pharma shares: ఇవాళ (బుధవారం, 31 మే 2023), స్టాక్ మార్కెట్లు వీక్‌గా ఉన్నా టోరెంట్ ఫార్మా షేర్లు రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి. 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ లాభాలను ప్రకటించింది. అయితే, గత…