ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుందా..
కొందరు స్త్రీలకి వెజినా నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది కొన్నిసార్లు భరించలేనిదిగా కూడా ఉంటుంది. దానికి ఉల్లిపాయతో చెక్ పెట్టొచ్చొని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి స్త్రీ జననేంద్రియ వాసన భిన్నంగా ఉంటుంది. కొంతమందికి అలాంటి సమస్య ఉండదు.…