[ad_1]
adani: అదానీ గ్రూపు విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన SBI, LIC వంటి బడా సంస్థలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఇచ్చిన రుణాలను ఎలా రాబట్టాలా అని సతమతమవుతున్నట్లు
[ad_2]
Source link