adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూపులో చెలరేగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు గంగలో కలిసిపోయాయి. ఈ విషయంపై కేంద్రం మంత్రులు ఎవరూ నెగటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Source link
