adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూపు అల్లకల్లోలం కావడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు, ప్రభుత్వ సంస్థల లక్షలాది కోట్ల పెట్టుబడి ఆవిరి అయ్యింది. ఈ క్షీణత ఇప్పట్లో ఆగేలా లేదని మార్కెట్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారం మీద స్పదించాలని ప్రజలు, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *