PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Adani News: అదానీకి దానిపై NO GST..! అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తీర్పు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Adani
News:
అదానీ
టైం
చాలా
బాగున్నట్లుంది.
ఇటీవల
అన్ని
ఆఫర్లు
ఆయననే
వరిస్తున్నాయి.
తాజాగా
జీఎస్టీ
విషయంలోనూ
ఆయనకు
పెద్ద
ఊరట
లభించటం
చర్చకు
దారితీసింది.
అయితే
ఇలాంటి
కేవలం
అదానీ
ఒక్కడికే
లభిస్తున్నాయా..?
అసలు
బయట
అందరూ
అనుకుంటున్న
దానిలో
వాస్తవం
ఎంత..?
చట్టం
ఏమని
చెబుతుందో
ఇప్పుడు
తెలుసుకుందాం..

ప్రస్తుతం
భారత
వ్యాపార
ప్రపంచంలో
గౌతమ్
అదానీ
ఒక
కింగ్
లా
మారారు.
ఎయిర్
పోర్ట్స్
వ్యాపారంలో
ఆయన
చాలా
పెద్ద
భాగాన్ని
కలిగి
ఉన్న
సంగతి
తెలిసిందే.

క్రమంలో
అదానీ
సంస్థ
జైపూర్
విమానాశ్రయాన్ని
ఆపరేట్
చేసే
రైట్స్
పొందింది.
ఎయిర్‌పోర్ట్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
నుంచి
కార్యకలాపాల
నిర్వహణ
అదానీకి
బదిలీ
చేయడం
వల్ల
వస్తు
సేవల
పన్ను(GST)
నుంచి
మినహాయింపు
ఉందని
అథారిటీ
ఫర్
అడ్వాన్స్
రూలింగ్(AAR)
తెలిపింది.

Adani News: అదానీకి దానిపై NO GST..! అథారిటీ ఫర్ అడ్వాన్స్

అదానీ
జైపూర్
ఇంటర్నేషనల్
ఎయిర్‌పోర్ట్
లిమిటెడ్‌కు
వ్యాపార
బదిలీని
సరఫరా
‘గోయింగ్
కన్సన్’గా
పరిగణిస్తున్నారా..,
ఆస్తుల
బదిలీపై
జీఎస్టీ
విధించబడుతుందా
లేదా
అనే
విషయంపై
క్లారిటీ
పొందటానికి
ఎయిర్
పోర్ట్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
AAR
రాజస్థాన్
బెంచ్‌ను
ఆశ్రయించింది.
చట్ట
ప్రకారం..
వ్యాపారాన్ని
మొత్తంగా
లేదా
దాని
స్వతంత్ర
భాగంగా
బదిలీ
చేయడం
GST
చట్టం
క్రింద
ఒక
సేవగా
పరిగణించబడుతుంది.
ఇలాంటి
సరఫరాలకు
వస్తువులు,
సేవల
పన్ను
నుంచి
మినహాయింపు
ఉంటుంది.

ఎయిర్
పోర్ట్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
నుంచి
అక్టోబర్
2021లో
అదానీ
గ్రూప్
జైపూర్
అంతర్జాతీయ
విమానాశ్రయ
కార్యకలాపాలు,
నిర్వహణ,
అభివృద్ధిని
చేపట్టింది.

విమానాశ్రయాన్ని
ప్రభుత్వం
50
ఏళ్ల
పాటు
లీజుకు
ఇచ్చింది.
అయితే

వివాదంపై
2021లో
గుజరాత్
బెంచ్,
ఉత్తర్
ప్రదేశ్
బెంచ్
2022లో
ఇచ్చిన
తీర్పులను
రాజస్థాన్
బెంచ్
ఉటంకించింది.
అదానీ
వ్యాపారం
గోయింగ్
కన్సన్
కిందకు
వస్తుందంటూ
స్పష్టం
చేసింది.

English summary

NO GST to adani group over transfer of Jaipur airport AAR clarifies on AAI application

NO GST to adani group over transfer of Jaipur airport AAR clarifies on AAI application



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *