[ad_1]
టాటా గ్రూపు చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాకు రెక్కలు వచ్చాయన్న మాట ఎవరూ కాదనలేని వాస్తవం. తాజాగా 500 విమానాల కోసం ఆర్డరు చేయనున్నట్లు సమాచారం. ప్రపంచంలోని ఏ విమానయాన సంస్థా ఇప్పటి వరకు ఒకేసారి ఇన్ని విమానాలు బుక్ చేసినట్లు చరిత్రలో లేదు. ఎయిర్ బస్ A320neos, A321, A350, Boeing 737Max, 787, 777X
[ad_2]
Source link