Apple Mumbai: ముంబైలో తొలి ఆపిల్ స్టోర్.. హల్‌చల్ చేసిన టిమ్ కుక్.. సెలబ్రిటీస్

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Tim
Cook:

ఆపిల్
ఉత్పత్తులకు
ఎంత
డిమాండ్
ఉంటుందో
మనందరికీ
తెలిసిందే.
ఇటీవల
ఇండియా
మార్కెట్లపై
దృష్టి
పెట్టిన
మెుబైల్
దిగ్గజం
తన
కస్టమర్ల
కోసం
భారత
దేశంలో
స్టోర్లను
ఏర్పాటు
చేస్తోంది.

ఇందులో
భాగంగా
తొలి
స్టోర్
ముంబైలో
నేడు
ప్రారంభమైంది.
ముఖేష్
అంబానికి
చెందిన
Jio
World
Drive
మాల్‌లో
దీనిని
ఏర్పాటు
చేస్తోంది.
దీనిని
ప్రారంభించేందుకు
నేరుగా
ఆపిల్
సీఈవో
టిమ్
కుక్
రావటంతో
సెలబ్రిటీలు,
ఫ్యాన్స్
తో
మాల్
ప్రాంగణం
కిక్కిరిపోయింది.

Apple Mumbai: ముంబైలో తొలి ఆపిల్ స్టోర్.. హల్‌చల్ చేసిన టిమ్


క్రమంలో
ఒక
ఫ్యాన్
పాత
ఆపిల్
కంప్యూటర్
తీసుకొచ్చి
టిమ్
కుక్
కు
తీసుకొచ్చి
చూపటంతో
కుక్
ఆనందంలో
మునిగిపోయారు.
స్టోర్
ఏర్పాటుతో
ఆయనకు
ముంబై
వాసులు
గ్రాండ్
వెల్కమ్
చెప్పారు.
ఇదే
సమయంలో
బాలీవుడ్
నటి
దీక్షా
సేద్
టిమ్
కు
వడ
పావ్
ఆఫర్
చేశారు.
అలాగే
మ్యూజిక్
డైరెక్టర్
ఏఆర్
రెహమాన్,
సింగర్
అర్మన్
మాలిక్,
బోణీ
కపూర్,
హీరోయిన్
రకుల్
ప్రీత్
సింగ్
ఆపిల్
సీఈవోను
కలిశారు.

దీని
తర్వాత
బెంగళూరు,
దిల్లీల్లో
సైతం
త్వరలోనే
తమ
సొంత
స్టోర్లను
ఏర్పాటు
చేయటానికి
ఆపిల్
సంస్థ
ఇప్పటికే
సన్నాహాలు
చేస్తోంది.
ముంబైలో
శక్తి,
సృజనాత్మకత,
అభిరుచి
అపురూపంగా
ఉందని
టిమ్
కుక్
ట్వీట్
చేశారు.
Apple
BKCని
ప్రారంభించేందుకు
చాలా
సంతోషిస్తున్నట్లు
అందులో
వెల్లడించారు.

భారత
ఆర్థిక
రాజధాని
ముంబైలోని
20,000
చదరపు
అడుగుల
విస్తీర్ణంలో
ఉన్న
స్టోర్
బయట
భారీ
క్యూ
కనిపించింది.
దాదాపు
100
మందికి
పైగా
ఆపిల్
వినియోగదారులు,
అభిమానులతో
కలిసి
CEO
టిమ్
కుక్
ఫోటోలకు
పోజులిచ్చారు.
నగరానికి
ప్రత్యేకమైన
ఐకానిక్
బ్లాక్
అండ్
ఎల్లో
క్యాబ్‌ల
నుంచి
స్టోర్
డిజైన్‌ను
రూపొందించారు.
ఇదే
క్రమంలో
దేశ
రాజధాని
న్యూఢిల్లీలో
రెండో
స్టోర్‌ను
గురువారం
ఆపిల్
ప్రారంభిస్తోంది.

అయితే
దీనిపై
ఆండ్రాయిడ్
యూజర్లు
మాత్రం
మీమ్స్
చేస్తున్నారు.
ఆపిల్
వినియోగదారులపై
కామెడీ
ట్రోల్స్
చేస్తున్నారు.

English summary

Apple CEO Tim cook at first Mumbai store at Jio World Drive mall, know complete details

Apple CEO Tim cook at first Mumbai store at Jio World Drive mall, know complete details

Story first published: Tuesday, April 18, 2023, 14:56 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *