[ad_1]
ఆస్తిని,ఆదాయాన్ని
ఇచ్చే
కలలు
ఇవే
ఈరోజు
మనం
కలలలోను
మన
జీవితానికి
మంచి
చేకూర్చే,
ఆస్తిని,
ఆదాయాన్ని
ఇచ్చే
కలల
గురించి
తెలుసుకుందాం.
ఉదయాన్నే
కలలో
ధాన్యం
పోగుచేసిన
కుప్పను
చూస్తే,
భవిష్యత్తులో
మీరు
సంపన్నవంతులు
అవుతారని
అర్థమని
చెబుతున్నారు.
కలలో
బియ్యాన్ని,
ఆవాలను,
నిచ్చెన
పైకి
ఎక్కుతున్నట్టుగా
కలలు
కంటూ
త్వరగా
మేలుకొంటే
మీకు
కచ్చితంగా
డబ్బు
వస్తుందని
చెబుతున్నారు.
ఉదయాన్నే
వచ్చే
కలలో
మీరు
సంతోషంగా
ఉన్న
పిల్లవాడిని
చూస్తే
అది
మీ
జీవితాన్ని
సానుకూలంగా
మారుస్తుందని
చెబుతున్నారు.
బంగారం
కలలో
వస్తే
ఆర్ధిక
లాభం
మీరు
ఊహించని
ఆర్థిక
లాభం
ఇటువంటి
కలల
ద్వారా
చేకూరుతుందని
చెబుతున్నారు.
ఉదయం
సమయంలో
కనిపించే
ఈ
కలలు
మంచి
సానుకూలతను
జీవితంలోకి
తీసుకువస్తాయని
చెబుతున్నారు.
బంగారాన్ని
కలలో
చూడడం
మీరు
సంపన్నులు
అవుతారన్న
విషయాన్ని
వ్యక్తం
చేస్తుందని
చెబుతున్నారు.
కలలో
విలువైన
ఆభరణాలను,
సంపదను
కలిగి
ఉండడం
భవిష్యత్తులో
అవి
మీకు
వస్తాయన్న
సంకేతంగా
చెబుతున్నారు.
వండిన
మాంసాన్ని
తినడాన్ని
కలలు
కంటే
అది
కూడా
మీకు
లాభాన్ని
తెస్తుందని,
కలలో
పక్షులను
చూస్తే
కూడా
కొన్ని
సమయాలలో
కలిసి
వస్తుందని
చెబుతున్నారు.
డబ్బులు
కలలోకి
వస్తే
అన్నింటా
విజయం
ఇక
చాలామంది
డబ్బులను
కలలు
కంటూ
ఉంటారు.
అటువంటి
వారికి
అదృష్టం
వరిస్తుందని,
డబ్బులు
బాగా
వచ్చి
పడతాయని,
చేసే
అన్ని
పనులలోను
విజయం
సాధిస్తారని
చెబుతున్నారు.
కొందరికి
లాటరీ
ఏదో
గెలుచుకున్నట్టు
ఒక్కసారిగా
ధనవంతుడైపోయినట్టు
అదే
పనిగా
డబ్బు
కలలోకి
వస్తూ
ఉంటాయి.
మనుషుల్లో
ఉండే
ఆత్మవిశ్వాసాన్ని,
విలువలను,
విజయాన్ని
ఇటువంటి
కలలు
ప్రతిబింబిస్తాయి.
ఎప్పుడైనా
మన
మీద
మనకు
ఆత్మవిశ్వాసం
ఉన్నప్పుడు
విజయం
దానంతట
అదే
మనల్ని
వరిస్తుంది.
అందుకే
డబ్బులు
కలలోకి
వస్తే
మంచి
జరుగుతుందని
చెబుతున్నారు.
కలలో
సూర్యుడు,
చంద్రుడు
కనిపిస్తే
ఫలితం
ఇలా
ఇక
అంతే
కాదు
కలలో
సూర్యుడు
కనిపిస్తే
ధనం
రాబోతుందని
సంకేతం
అని
చెబుతున్నారు.
అధిక
కాంతివంతంగా
సూర్యుడు
కనిపిస్తే,
త్వరలో
అధిక
ధనవంతులుగా
మారతారని
చెబుతున్నారు.
ఇక
ఇదే
సమయంలో
కలలో
చంద్రుడు
కనిపిస్తే
త్వరలోనే
ధనవంతులు
అవుతారని,
చంద్రుడు
ప్రశాంతతకు
చిహ్నం
కాబట్టి,
మనలో
ఉండే
కోపం
కూడా
కొంత
మేరకు
తగ్గుతుందని,
చంద్రుడిని
కలగనడం
శుభాలని
చేకూరుస్తుందని
చెబుతున్నారు.
మొత్తంగా
చూస్తే
కలలు
మన
జీవితాన్ని
మంచి
మార్గం
వైపు
మళ్ళిస్తాయని
చెబుతున్నారు.
disclaimer:
ఈ
కథనం
వాస్తు,
జ్యోతిష్య
శాస్త్ర
పండితుల
అభిప్రాయాలు,
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
[ad_2]
Source link
Leave a Reply