చాలా మంది గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయడం మంచిది కాదట. అలాగే చాలా మంది నోటితో గోర్లను తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి.ఈ నియమాలను పాటించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
Source link
