[ad_1]
ఆలయం
అయితే ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆలయంలో లేదా దేవుని గుడిలో బల్లి కనిపిస్తే మంచిదట. ఆలయంలో బల్లి కనబడితే ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. భవిష్యత్ లో ఎదురయ్యే కొన్ని సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దీపావళి
అలాగే దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే శుభ సూచకమట. బల్లి లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని కొందరు నమ్ముతుంటారు. అయితే ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే.. బల్లి చనిపోతే మంచిది కాదట. ఇంట్లో బల్లి చనిపోతే పూడ్చి పెట్టాలట. అలాగే బల్లులు పొట్లాడుకుంటే చూడడం మంచిది కాదట.
పూర్వీకుల రాక
ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటుంటే ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పార్ధాలు పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కొత్తగా ఇంట్లోకి వచ్చే వారికి బల్లులు కనిపించినట్టయితే మన పూర్వీకుల రాకను సూచిస్తుందట.
Note: ఈ వార్త కేవలం జ్యోతిష్యుల అభిప్రాయాల మేరకు ఇచ్చాం. దీనిని వన్ ఇండియా ధృవీకరించడం లేదు
[ad_2]
Source link