PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

astrology: ఎండు మిరప కాయలతో నరదృష్టికి చెక్.. సమస్యలు పరార్!!


Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

ఎండు
మిరపకాయలను
చాలా
ఇళ్లలో
వంట
గదిలో
వంట
చేసుకోవడానికి
ఉపయోగిస్తారు.అయితే
ఎండు
మిరపకాయలు
ఆహారానికి
రుచిని
పెంచటమే
కాకుండా,
జీవితంలో
మనకు
ఎదురయ్యే
ఎన్నో
సమస్యలకు,
చెడు
దృష్టి
నివారణకు
కూడా
అంతగానే
ఉపయోగపడతాయని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.

జ్యోతిష్య
శాస్త్ర
నిపుణుల
ప్రకారం
ఎండు
మిరపకాయలను
ఉపయోగించడం
ద్వారా
చెడు
దృష్టి
ని
త్వరగా
పోగొట్టుకోవచ్చు
అని,
ఆర్థిక
సమస్యల
నుండి
బయట
పడవచ్చునని
చెబుతున్నారు.
అంతేకాదు
ఏదైనా
పనిలో
విజయం
సాధించాలంటే
కూడా
ఎండు
మిరప
కాయలతో
వాస్తు
నివారణలు
చేయడం
మంచిదని
సలహా
ఇస్తున్నారు.

evileye-

చాలామంది
నరదృష్టి
దోషాలతో
బాధపడుతూ
ఉంటారు.అటువంటి
నరదృష్టి
దోషాల
వల్ల
జీవితంలో
అన్నీఉన్నా
రకరకాల
సమస్యలను
ఎదుర్కోవలసి
వస్తుంది.
నరదృష్టి
ఉన్నప్పుడు
చేసేపని
సవ్యంగా
జరగదు.
అనేక
రకాల
సమస్యలను
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
కాబట్టి
నరదృష్టిని
తొలగించుకోవడానికి,
నరదృష్టి
నుంచి
ఉపశమనం
పొందడానికి
7ఎండు
మిరపకాయలు
తీసుకొని
వాటిని
తలపై
నుండి
ఏడుసార్లు
నేరుగా,
మళ్లీ
ఏడుసార్లు
రివర్స్
లో
తిప్పి

ఏడు
మిరపకాయలను
మంటలో
వేయాలి.

ఇలా
చేయడం
వల్ల
నరదృష్టి
నుంచి
ఉపశమనం
లభిస్తుంది.అంతేకాదు
ఏదైనా
పనిచేయాలని
భావించి

పని
చేయడానికి
ఎంత
కష్టపడినా
ఫలితం
లేకపోతే
దానికి
కూడా
ఎండుమిరపకాయలు
మంచి
రెమెడీ
గా
చెప్పవచ్చు.
దీనికోసం
చేయవలసిందల్లా
ఏదైనా
పనికి
బయటకు
వెళుతున్నప్పుడు
ఐదు
ఎండుమిరపకాయలు
తీసుకొని
ఇంటికి
గుమ్మం
ముందు
ఉంచి
ఆపై
ఏదైనా
చేయాల్సిన
పని
కోసం
ఇంటి
నుండి
బయటకు
వెళ్లాలని
చెబుతున్నారు.

ఎండుమిరపకాయలు
ప్రతికూల
ప్రభావాలను
తగ్గించి,
సానుకూల
ఫలితాలను
ఇవ్వడానికి
ఉపయోగపడతాయని
చెబుతున్నారు.
అంతేకాదు
ఇంట్లో
బాగా
డబ్బులు
ఉండాలంటే,
ఆర్థిక
ఇబ్బందులు
పోవాలంటే,
లక్ష్మీదేవి
అనుగ్రహం
కలగాలంటే
7
ఎండు
మిరపకాయలను
ఒక
గుడ్డలో
కట్టి
మీరు
డబ్బులు
ఎక్కడ
పెడతారో
అక్కడ
దానిని
ఉంచాలని
చెబుతున్నారు.
ఇలా
చేయడం
వల్ల
ఇంట్లో
డబ్బు
దుబారా
తగ్గుతుంది.ఆర్థికంగా
ఇబ్బందులు
తొలగుతాయి.

English summary

It is said that dry red chillies are a good remedy for getting rid of bad eye, success in any work and also for better financial situation.

Story first published: Sunday, May 7, 2023, 1:35 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *