[ad_1]
గతంలో చాలా మంది చిన్న వయస్సులోనే పెళ్లి చేసేవారు. అమ్మాయిలకైతే 22 ఏళ్లలోపే పెళ్లి చేసేవారు. అబ్బాయిలకైతే 25 ఏళ్లలోపే వివాహం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మగ అయనా, ఆడ అయినా 25 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. చాలా మంది పురుషులు 28 నుంచి 30 ఏళ్ల మధ్యన ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారు.
[ad_2]
Source link
Leave a Reply