A day in Samantha’s life: సమంత జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుంది? అందం, ఆరోగ్యం కోసం ఈ పనులు చేస్తుంది
[ad_1] రెడ్ లైట్ థెరపీ: మధ్యాహ్నం పూట సమంత తన రెడ్ లైట్ థెరపీ సెషన్ కు వెళ్తుంది. దీంట్లో తక్కువ కాంతినిచ్చే ఎరుపు రంగు ఎల్‌ఈడీ లైట్లు వాడతారు. ఈ చికిత్స కొలాజెన్ పెంచడానికి, ముడతలను తగ్గించడానికి సాయపడుతుంది. చర్మం టోన్ మెరుగుపరుస్తుంది. దీనికోసం ఇది ఆరోగ్యకరమైన, మరింత యవ్వనమైన చర్మానికి సాయం చేస్తుంది. [ad_2] Source link