గ్లోబల్‌గా దిగొస్తున్న చమురు ధర – తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ రివర్స్
Petrol-Diesel Price, 13 December 2022: క్రూడ్ ఆయిల్ సప్లై వర్రీస్ ఉన్నా, ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.41 డాలర్లు తగ్గి 75.69 డాలర్ల వద్దకు…