సెన్సెక్స్ సరికొత్త రికార్డు! అమాంతం ఎగబాకిన సూచీలు
<p>బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈక్విటీ బెంచ్ మార్క్ సెన్సెక్స్ తాజా జీవితకాల గరిష్ట స్థాయి 72,720.96 ను తాకింది. మరోవైపు నిఫ్టీ 21,928.25 వద్ద రికార్డు స్థాయిని చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 492 పాయింట్లు పెరిగి 72,213.89 వద్ద ముగిసింది.</p> <p>డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో క్లైంట్స్ నుంచి డిమాండ్ మందగించడం…..
ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేస్తే టాక్స్ కట్టక్కర్లేదు, డబ్బంతా మీదే
Income Tax Saving Fixed Deposit Schemes: ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి (ITR for FY 2023-24/AY 2024-25) టాక్స్పేయర్లు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎంత ఆదాయ పన్ను (Income Tax) చెల్లించాల్సి వస్తుందని లెక్కలు…
వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే చాలు
Most Powerful Passports in 2024: భారతీయ పాస్పోర్ట్ బలం మరోసారి పెరిగింది. ఈ ఏడాది, గ్లోబల్ ర్యాంక్ల్లో ఇండియన్ పాస్పోర్ట్ 3 స్థానాలు ఎగబాకింది, ప్రపంచంలోనే 80వ అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్గా నిలిచింది. వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు (Visa-free access for 62 countries)హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index)…
బ్యాంక్లకు వరుసగా 5 రోజులు సెలవులు, శనివారం నుంచి ప్రారంభం
Bank Holidays in January 2024: మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి, పొంగల్ పండుగలు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్ (Pongal 2024 holiday) పేరిట జరుపుకునే ఈ పర్వదినం దక్షిణాదిలోని అతి పెద్ద పండుగల్లో ఒకటి. కాబట్టి, ఆ రోజున (సోమవారం, 15 జనవరి 2024) చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పని…
మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Latest Gold-Silver Prices 12 January 2024: అమెరికాలో డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం తర్వాత, రేట్ కట్ అంచనాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పతనమైంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,039 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 100…
మార్కెట్పై బుల్ పట్టు – సెన్సెక్స్ 600pts అప్, 21800 పైన నిఫ్టీ
Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నా, ఈ రోజు (శుక్రవారం, 11 జనవరి 2024) భారత స్టాక్ మార్కెట్లు హయ్యర్ సైడ్లో ప్రారంభమయ్యాయి. ఐటీ మేజర్లు ఇన్ఫోసిస్, TCS Q3 ఫలితాల సీజన్ను ప్రారంభించాక, ఐటీ స్టాక్స్ను మార్కెట్కు మంచి మద్దతు లభించింది. బ్యాంక్ నిఫ్టీ…
100 బిలియన్ డాలర్ల పార్టీలో అంబానీ, రిలయన్స్ షేర్ల రైజింగ్తో మారిన రేంజ్
Mukesh Ambani joins 100 billion dollars club: భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani), కొత్త సంవత్సరంలో గొప్ప మైలురాయిని దాటారు. గురువారం (11 జనవరి 2023), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర (Reliance Industries Share Price) పెరిగి కొత్త రికార్డును సృష్టించింది. దీంతో, భారత్తో పాటు మొత్తం…
తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
Petrol Diesel Price 12 January 2024: యెమెన్లో హౌతీ స్థావరాలపై యూఎస్, బ్రిటన్ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2% పెరిగాయి. ఈ రోజు, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.77 డాలర్లు పెరిగి 73.78 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 1.76 డాలర్లు పెరిగి…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ TCS, Infosys, Tata Power, Nykaa
Stock Market Today, 12 January 2024: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇండియన్ IT మేజర్ కంపెనీల Q3 ఆదాయాలు బలహీనంగా ఉండడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు, భారతదేశంలో…
సామాన్యుడికి చేరువలో స్వర్ణం – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Gold-Silver Prices 12 January 2024: అమెరికాలో డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం అంచనాలను మించి పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,021 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పసిడి రేటు కొద్దికొద్దిగా తగ్గుతూ క్రమంగా సామాన్యుడికి చేరువవుతోంది. మన దేశంలో 10 గ్రాముల…