[ad_1]
Ayurvedic Diabetes Medicine: వేగంగా విస్తరిస్తోన్న.. దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మిహిర్ ఖత్రీ మధుమేహాన్ని నివారించే ఓ ఔషధం గురించి మనకు వివరించారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. డయాబెటిస్‌ను నివారించవచ్చని అంటున్నారు.
[ad_2]
Source link