Bank FD Rates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు పథకాలను ప్రకటించటంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. దీనికి అనుగుణంగా కొత్త FD పథకాలను కూడా ప్రవేశపెట్టాయి. దీనికి తోడు రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా రెపో
Source link
